A Beautiful Poem to the French Teacher

                        ఒక అభిమాని పూలబాలకు వేసిన అక్షర మాల 


 తన మాటల్లో మాధుర్యం,  sweetness in his words

తన చూపులో చుక్కల వెలుగు, star light in his looks

అక్షరాలతో  పూలవాన కురిపించే స్తాడు he is a rain of flowers

వలా  అతడే పూలబాల. voila , he is poolabala 

పిల్లల కళ్లలో  ఫ్రెంచ్ తారలు మెరుస్తాయి,

French stars shine in the eyes of children,

గుండె  గోడలపై శబ్దాలు నాట్యం చేస్తాయి.

Sounds dance on the walls of the heart.

తన బోధనలో ఒక మంత్రం ఉంది 

There is a magic in his teaching

మాటలతో మాయ చేస్తూ

He enchants with words

జ్ఞానాన్ని గుండెల్లో జ్యోతి చేస్తాడు.

and lights the wick of knowledge in the hearts.


"బోంజూర్" అన్నంతలోనే

Hardly when he says Bonjour"

పిల్లల ముఖాల్లో కాంతి పూస్తుంది,

 children's faces light up,

“కమోన్ సావా?” అన్న మాటకు

 when he says "How are you?"

వారి  గుండెల్లో పూలు వికసిస్తాయి  

flower bloom in their hearts.


అతడి నోట్లోంచి వచ్చేవి  పాఠాలు కాదు,

What comes from his mouth is not lessons,.

 పూవుల  తావులు  అక్షర  మంత్రాలు 

Flowers are like spells and mantras

అతను బోధించేది ఒక అనుభూతి గా 

What he teaches is an experience.

అతను మాట్లాడే ప్రతీ పదం సువాసనగా,

Every word he speaks becomes a fragrance,

అతడు పాడే ప్రతీ వాక్యం పల్లవిగా మారుతుంది.

Every sentence he sings becomes a refrain.

అతడే ఒక జ్ఞాపకం గా మిగిలిపోతాడు. 

He himself remains a memory.



Comments

Popular posts from this blog

French Comedy

Mon Pays L'Inde - My country India -