Haïti et Andhra Pradesh

Jean-Claude Duvalier a été président des îles d'Haïti jusqu'en 2014. Son père s'appelle François Duvalier. Son père était également président des îles d'Haïti. Oh! quelle surprise! Le père est président, plus tard le fils est devenu le président. 



Cela ressemble à Andhrapradesh. 

Les mêmes choses se produisent en Andhra et en Telangana. Acteur de cinéma Ramarao est devenu le ministre en chef, plus tard son gendre Chandrababu est devenu le ministre en chef,  plus tard son fils attend.  Rajasekhar reddy  est  devenu le ministre en chef plus tard son fils Jagan est devenu le ministre en chef. Nous sommes chanceux.


ఆంధ్రప్రదేశ్‌లా కనిపిస్తోంది.

ఆంధ్రా, తెలంగాణాలో కూడా అదే జరుగుతోంది. సినీనటుడు రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు, ఆ తర్వాత అల్లుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు, ఆ తర్వాత కొడుకు ఎదురు చూస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తనయుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. మనం  చాలా   అదృష్టవంతులం.


Jean-Claude Duvalier Il a maintenu un style de vie notoirement somptueux (y compris un mariage de 2 millions de dollars parrainé par l'État en 1980) alors que la pauvreté parmi son peuple restait la plus répandue de tous le pays. 

Ici aussi, les mêmes choses se produisent. Il a été renversé par un soulèvement populaire en 1986. Il a fui le pays. Cela n’arrivera jamais ici. parce que nous aimons les castes. la caste est le bouclier de protection des politiciens corrompus. 

en 2011, il est retourné en Haïti mais a été arrêté par la police pour corruption. Il est décédé d'une crise cardiaque en prison à l'âge de 63 ans.


జీన్-క్లాడ్ దువాలియర్ 2014 వరకు హైతీ దీవుల అధ్యక్షుడిగా ఉన్నారు. అతని తండ్రి పేరు ఫ్రాంస్వా దువాలియర్. అతని తండ్రి  కూడా హైతీ దీవుల అధ్యక్షుడు.

ఓహ్! ఆశ్చర్యం! తండ్రి అధ్యక్షుడు  తర్వాత  కొడుకు  అధ్యక్షు డయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లా కనిపిస్తోంది కదూ! ఆంధ్రా, తెలంగాణా లోనూ అదే జరుగుతోంది.

దేశంలో  పేదరికం అత్యంత విస్తృతంగా ఉండగా జీన్-క్లాడ్ డువాలి  విలాసవంతమైన జీవనశైలిని (1980లో రాష్ట్ర ప్రాయోజిత US$ 2 మిలియన్ల వివాహంతో సహా) కొనసాగించాడు, ఇక్కడ కూడా అంతే  అవినీతి జరుగుతోంది.  ప్రజలు పేదరికంలోనూ నాయకులు విలాసాల్లోనూ.  

జీన్-క్లాడ్ దువాలియర్ 1986లో ప్రజా తిరుగుబాటుతో పదవీ చ్యుతుడయ్యాడు. అతను దేశం నుండి పారిపోయాడు. 2011లో అతను హైతీకి తిరిగి వచ్చాడు కానీ అవినీతి ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. అతను 63 సంవత్సరాల వయస్సులో జైలులో గుండెపోటుతో మరణించాడు.

ఇక్కడ ఇది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే మనం కులాన్ని ప్రేమిస్తాం. అవినీతి రాజకీయ నాయకులకు కులమే రక్షణ కవచం. 



Comments

Popular posts from this blog

My French Love

French Classes in Vijayawada

Advanced French- Made easy