French Comedy

Importance of  French language  and what is French Comedy ?

 

Le français est parlé dans dans plus de 100 pays. Il est également parlé dans 29 pays comme langue officielle. C'est aussi la langue officielle d'organisations internationales comme les Nations Unies et le Comité international olympique. Le français est célébré comme la langue de l'amour pour sa sonorité mélodieuse, ses expressions poétiques et ses associations culturelles romantiques. Environ 30 % du vocabulaire anglais provient du français, principalement en raison d'influences historiques et culturelles. La conquête normande en 1066 a introduit des mots français en anglais, façonnant son lexique.

French is spoken in 29 countries as an official language. It is also spoken in more than 100 countries .  It is also the official language of international organizations like the United Nations and the International Olympic Committee. French is celebrated as the language of love for its mellifluous sound, poetic expressions, and romantic cultural associations. 30% words in the English language are  from French. The Norman Conquest in 1066 introduced French words into English, shaping its lexicon.


ఫ్రెంచ్ భాష 100 కంటే ఎక్కువ దేశాలలో  మాట్లాడబడు తుంది. ఫ్రెంచ్ భాషను 29 దేశాలలో అధికారిక భాషగా మాట్లాడతారు. ఇది ఐక్యరాజ్యసమితి మరియు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వంటి అంతర్జాతీయ సంస్థల అధికారిక భాష కూడా. ఫ్రెంచ్  మధురమైన ధ్వని, కవితా వ్యక్తీకరణలు మరియు శృంగార సాంస్కృతిక సంఘాల వల్ల ప్రేమ భాషగా ప్రసిద్ధి కెక్కింది. ఆంగ్ల భాషలోని  30% పదాలు ఫ్రెంచ్ నుండి వచ్చాయి. 1066లో నార్మన్ కాంక్వెస్ట్ ఫ్రెంచ్ పదాలను ఆంగ్లంలోకి ప్రవేశపెట్టి   నిఘంటువును రూపొందించింది.


ఈ రెండు బాషలు ఒకే అక్షరాలను వాడతాయి.   ఫ్రెంచ్ బాషలలో ఉండేవి కూడా ఏ బీ సి డీ లే. అక్షరాలూ ఒకే విధంగా ఉన్నా వాటి  శబ్దాలు వేరు, ఉదాహరణకు ఏ బీ సీ డీ  అని ఇంగ్లిష్ లో అంటే  ఫ్రెంచ్ లో వాటిని ఆ బే సే దే  అంటారు.  అలాగే వాటితోరాసిన పదాలు  ఒకేలా ఉంటాయి కానీ అవి పలికే పద్దతి వేరు 

ఉదాహరణకు pain  అనే పదాన్ని ఇంగ్లిష్ లో  ఫ్రెంచ్లో ను ఒకేలా రాస్తారు. అంటే సేమ్ స్పెల్లింగ్  - pain కానీ దాని ఉచ్చారణ అర్థం వేరుగా ఉంటాయి. వింటే వింతగా ఉండడమే కాక ఈ పదాలు నవ్వు పుట్టిస్తాయి.   

ఇంగ్లీష్ లో    pain  అంటే నొప్పి  అని అర్థం.  

ఫ్రెంచ్ లో pain  (పాం అని చదవాలి )  దాని అర్థం రొట్టి

ఒకరికి నొప్పి మరొకరికి ఆహారం  తమాషాగా ఉంది కదూ! 

ఇంగ్లీష్ లో main   అంటే ముఖ్యం అని అర్థం  

ఫ్రెంచ్ లో main  (మాం అని చదవాలి అంటే చెయ్యి అని అర్థం. 

bruit - ఫ్రెంచ్ లో భూయీ  అంటే (noise) శబ్దం అని అర్థం.   

Oui ( We) ఫ్రెంచ్ లో  వుయ్ అంటే అవును అని అర్థం.  

addition ఫ్రెంచ్ లో అది శ్యాం , bill అని అర్థం.

agenda ఇంగ్లీష్ లో కార్యక్రమం ఫ్రెంచ్ లో dairy అని అర్థం. 

report ఇంగ్లీష్ లో నివేదిక ఫ్రెంచ్ లో వాయిదా వేయడం ( postponement)

balle ఇంగ్లీష్ లో బంతి ఫ్రెంచ్ లో ( bullet)

demand హక్కుగా భావించి అడగడం,  ఫ్రెంచ్ లో రిక్వెస్ట్. 

coin (corner) ఇంగ్లీష్ లో కోయిన్ అంటే నాణెం అని అర్థం ఫ్రెంచ్ లో మూల అని అర్థం. చీపురి కట్ట ఆ మూల పెట్టు అంటాం కదా అది.     

chair(flesh) ఇంగ్లిష్ లో చైర్ అంటే కుర్చీ.  దానినే ఫ్రెంచ్ లో షే అంటారు . షే  అంటే మాంసం 

four ఇంగ్లిష్లో  ఫోర్ అంటే నాలుగు అని అర్థం ఫ్రెంచ్ లో దానిని  ఫూ ర్ అంటారు దాని అర్థం ఓవెన్ (oven) 

Libraire-  లీబ్రెరీ   అంటే bookstore అని అర్థం 

 phrase ఇంగ్లీష్ లో అంటే పదసముదాయం అని అర్థం ఫ్రెంచ్ లో దానిని ఫ్రాస్ అంటారు. దాని అర్థం  sentence.  

punctually-punctuallement (occasionalluy)

trespass ఇంగ్లీష్ లో ట్రెస్ పాస్ అంటే అతిక్రమించడం అని అర్థం ఫ్రెంచ్ లో దాని అర్థం చనిపోవడం.  

simple - table - orange - apartment - department - accident - president - accent - courage - culture - 


Comments

Popular posts from this blog

My French student got French job in Kuwait

French Classes in Vijayawada