Posts

Showing posts from July, 2024

Le Maire Stubbs - un petit chat

Image
Bien qu'il n'ait aucune expérience, aucune tribune pour s'exprimer, aucun pouvoir réel, il est devenu maire d'une petite ville d'Alaska. Qui est-il? Il s'appelle Stubbs. Il est le chat, leader de Talkeetna, depuis près de 20 ans. Talkeetna est une petite ville de moins de 900 habitants. En fait, en tant que territoire non constitué en société, ce n’est même pas vraiment une ville. c'est un village. » En 1997, l'élection du maire a suscité l'apathie dans la communauté, aucun candidat n'étant jugé suffisamment digne. Le gérant d'un magasin général a choisi un chaton dans une boîte pleine de chats indésirables. Elle a sélectionné un petit chaton roux qu’elle a appelé à juste titre « Stubbs ». Une star politique était née. Les habitants de Talkeetna ont accepté le chat comme maire. Le maire Stubbs est devenu le nouveau chef de la ville. Selon le directeur : « Il n’augmente pas nos impôts – nous n’avons pas de taxe de vente. Il n’interfère pas ave

French Nouns - French Vijaywada

Image
Before we go into French Nouns let us talk about 2024 French film SANS BRUIT JOUR 1   Here is the pronunciation in Telugu సాం బ్రుయ్ జూర్  ఆం. And the meaning of the title is   WITHOUT NOISE DAY ONE. My French student Mr. Hemanth in Paris has told me that he has seen  this film. When I heard the title the first impression I got is a gentle laughter. I will tell you why.                      French Nouns ending with ment -  English Nouns ending with ment                                                                             French Nouns ending with tion                                                      More French Nouns ending with tion  French Nouns with tion  French Nouns ending with tion

Agnipoolu - 1981 Telugu Film

Image
గోవిందవల్లభరాజా, కులం మరియు  హోదా పట్టింపులున్న, రాచరికపు దర్పం  ప్రదర్శించే  జమీందారు.  అతడి  కూతురు రాజేశ్వరి (జయంతి)  అల్లుడు విరూపాక్షి రాజా (కృష్ణంరాజు )  జమీందారు భవంతిలో   జమిందార్ వద్దనే ఉంటారు. విరూపాక్షరాజా మావగారి   జాగీరును పాలిస్తూ పనివారిని చిన్న తప్పుచేసినా కొరడాతో కొడుతూ జంతువులలా చూస్తుంటాడు.   జమీందారు,  కొడుకు శివప్రసాద్ ( శ్రీధర్ ) అమెరికాలో మేరీ అనే యువతిని పెండ్లి చేసుకుని, పది సంవత్సరాలు అక్కడే ఉండిపోతాడు   పిల్లల( కొడుకు కూతురు )  తో  ఇంటికి వస్తున్నాడని తెలుసుకుని  కొడుకుతో తనకెలాంటి సంబంధమూ లేదని ప్రకటిస్తాడు.   కూతురు రాజేశ్వరి ఆస్తినంతా కాజేయాలని  గోవిందవల్లభరాజా ని రెచ్చగొడుతుంది .  ఇంటికి వచ్చిన శివప్రసాద్‌ను, మేరీని అవుట్‌హౌస్‌లో ఉంచి అవమానం చేస్తారు. గోవిందవల్లభరాజా మృతదేహాన్ని కూడా చూడడానికి వారిని  అనుమతించరు.  గోవిందా వల్లభ రాజా చనిపోతాడు.  అతడి భార్య అన్నపూర్ణ విధవరాలు అవుతుంది.  ఇంతవరకూ కథ నేరుగా నడుస్తుంది.  తదుపరి దృశ్యంలో   రాజేశ్వరి భర్త విరూపాక్షి రాజా మరణించినట్టు  అతడికి  అచ్చం తండ్రి రూపు కలిగిన  కృష్ణచైతన్య ( కృష్ణం రాజు )  అనే కొడుకు ఉన్నట